మూలిక‌లు

అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసే క‌ల‌బంద గుజ్జు.. దాని ఉప‌యోగాలు తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అలోవెరా&period;&period; లేదా అలోయి బార్బాడెన్సిస్&period;&period; దీన్నే క‌à°²‌బంద అంటారు&period; మందపాటి&comma; చిన్న కాండం కలిగిన మొక్క&period; దీని ఆకులలో నీరు నిల్వ ఉంటుంది&period; చర్మ గాయాలకు చికిత్స చేయడానికి ఇది బాగా ప్రసిద్ది చెందింది&period; అయితే ఇది అనేక ఇత‌à°° ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3888 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;aloe-vera-gel&period;jpg" alt&equals;"health benefits of aloe vera gel " width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; కల‌బంద గుజ్జులో ఆరోగ్యకరమైన మొక్కల సమ్మేళనాలు ఉంటాయి&period; కలబంద చర్మ గాయాలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది&period; సౌందర్య&comma; ఔషధ&comma; ఆహార పరిశ్రమలు కలబందను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి&period; ప్రతి ఆకులో నీటిని నిల్వ చేసే సన్నని కణజాలం ఉంటుంది&period; ఇది ఆకులను మందంగా చేస్తుంది&period; ఈ నీటితో నిండిన కణజాలాన్నే జెల్ అని అంటారు&period; దాంతోనే à°®‌à°¨‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; కల‌బంద గుజ్జులో విటమిన్లు&comma; ఖనిజాలు&comma; అమైనో ఆమ్లాలు&comma; యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; అందువ‌ల్ల ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది&period; కల‌బంద గుజ్జు బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది&period; దీంతో అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; కల‌బంద గుజ్జు యాంటీఆక్సిడెంట్&comma; యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది&period; యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ముఖ్యమైనవి&period; కల‌బంద గుజ్జులో పాలీఫెనాల్స్ అని పిలువబడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; ఇవి రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; కల‌బంద గుజ్జు యాంటీ బాక్టీరియల్&comma; యాంటీ వైరల్&comma; క్రిమినాశక లక్షణాల‌ను క‌లిగి ఉంటుంది&period; అందువ‌ల్ల ఆ గుజ్జును రాస్తే గాయాలు&comma; పుండ్లు à°¤‌గ్గుతాయి&period; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు ఉండ‌వు&period; చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది&period; à°ª‌లు ఫేస్ ప్యాక్‌à°²‌లోనూ కల‌బంద గుజ్జును ఉప‌యోగిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; కల‌బంద గుజ్జు చ‌ర్మంపై ఏర్ప‌డే దుర‌à°¦‌లు&comma; ఎరుపుద‌నం&comma; ఇన్ఫెక్షన్లను à°¤‌గ్గించ‌డానికి కూడా సహాయపడుతుంది&period; ఇది దంత క్షయం&comma; చిగుళ్ళ వ్యాధుల‌ను à°¤‌గ్గిస్తుంది&period; అందుకు గాను క‌à°²‌బంద గుజ్జును నీటిలో పోసి బాగా క‌లిపి ఆ మిశ్ర‌మంతో నోటిని పుక్కిలించాలి&period; దీంతో నోట్లోని బాక్టీరియా à°¨‌శించి నోటి దుర్వాస‌à°¨ à°¤‌గ్గుతుంది&period; దంతాలు&comma; చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి&period; కల‌బంద గుజ్జులో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్ à°²‌క్ష‌ణాల à°µ‌ల్లే దీన్ని అనేక మౌత్ వాష్‌à°² à°¤‌యారీలోనూ ఉప‌యోగిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; నోట్లో పుండ్లు&comma; పొక్కులు&comma; పూత‌లు ఉన్న‌వారు క‌à°²‌బంద గుజ్జును నీటిలో క‌లిపి పుక్కిలిస్తుంటే ఆయా à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; క‌à°²‌బంద à°°‌సాన్ని రోజూ à°ª‌à°°‌గ‌డుపున 30 ఎంఎల్ మోతాదులో తాగుతుంటే జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉండవు&period; ముఖ్యంగా à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period; షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><strong>సూచ‌à°¨ &colon;<&sol;strong> క‌à°²‌బంద గుజ్జు లేదా à°°‌సం మంచిదే అయిన‌ప్ప‌టికీ కొందరికి ఇది à°ª‌à°¡‌దు&period; రియాక్ష‌న్‌ను క‌లిగిస్తుంది&period; అందువ‌ల్ల రియాక్ష‌న్ క‌లిగితే కల‌బంద‌ను వాడ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts