Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

క‌ల‌బంద గుజ్జుతో ఇలా చేస్తే మీ పొట్ట మొత్తం క్లీన్ అవుతుంది..!

Admin by Admin
June 9, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అలోవెరా ఎన్నో సుగుణాలున్న ఒక ఔషధ మొక్క. కాస్మొటిక్, ఫుడ్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ దీనిలో అంతకుమించిన ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అలోవెరా 96 శాతం నీటిని కలిగి గుజ్జు ఉంటుంది. అలోవెరాలో గాయాలను మాన్పించే గుణాలు, చర్మాన్ని కోమలంగా మార్చే లక్షణాలూ ఉన్నాయి. వేడి వాతావరణంలో పెరిగే ఈ మొక్కను మనం నీడలో, ఎండలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. అలోవెరా గుజ్జునూ, కొబ్బరి నూనెనూ కలిపి దాన్ని తలకు పట్టిస్తే జుట్టు రిపేర్ అవుతుంది. చుండ్రు వదిలిపోతుంది. మృత కణాలు తొలగిపోతాయి. మీ జుట్టు, మెరుస్తూ, స్మూత్ గా మారిపోతుంది. జుట్టు రాలిపోయేవారు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

అలోవెరాలోని పోషకాలు, ఎంజైములు, అమైనో యాసిడ్లు, ఖనిజాలు ఇవన్నీ అధిక బరువును తగ్గించేవే. ప్రతి రోజూ గ్లాస్ నీటిలో 20 శాతం అలోవెరా గుజ్జును కలిపి తాగేయాలి. అది రుచికరంగా ఉం డకపోయినా అలా చెయ్యడం వల్ల ఎంతో మేలు క‌లుగుతుంది. కడుపులోని కొవ్వు, చెడుపదార్థాలు, పేగులకు అంటుకుపోయే ఆయిల్ వంటివన్నీ మొత్తం క్లీన్ అయిపోతాయి. జ్యూస్ తాగలేమనుకునేవారు అందులో కాస్త నిమ్మరసం, తేనెలాంటివి కలుపుకుంటే సరి. చర్మానికి అలోవెరా చేసే మేలు అంతా ఇంతా కాదు. కాలిన గాయాలు, వాపులకు అలోవెరా గుజ్జును రాసేసుకోవాలి. అలాగే స్నానం చేసే ముందు అలోవెరా గుజ్జును చర్మం అంతటికీ సబ్బు రాసుకున్నట్లు రాసేసుకోవాలి. ఓ ఐదు నిమిషాల తర్వాత స్నానం చేసేస్తే చాలు.. సబ్బుతో అవసరం. లేకుండానే చర్మం క్లీన్ అయిపోతుంది. అంతేకాదు, చర్మంపై ఉండే బ్యాక్టీరియా, ఇతరత్రా క్రిములన్నీ చనిపోతాయి. స్కిన్ మెరుస్తూ, కోమలంగా మారి ఎంతో హ్యాపీ ఫీల్ కలుగుతుంది.

do like this with aloe vera for many health benefits

బీపీ, షుగర్ వంటివి తగ్గేందుకు కూడా అలోవెరా ఉపయోగపడుతుందని పరిశోధనల్లో తేలింది. రోజుకు రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జ్యూస్ తాగితే బీపీ, డయాబెటిస్ కంట్రోల్ లో ఉండగలవు. ఈ విషయంలో డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. చర్మం తెగినా, మండినా, కాలినా, వాపు వచ్చినా, కందినా, పొడిబారినా ఇలా చర్మానికి ఏం జరిగినా ఆ ప్రదేశం లో అలోవెరా గుజ్జును రాసేయాలి. ఫలితం క్షణాల్లో కనిపిస్తుంది. గుజ్జును రాసిన తర్వాత ఆ ప్రదేశం గట్టిగా అయిపోయినట్లు అనిపిస్తుంది. కారణం అలోవెరా జ్యూస్ అక్కడి చర్మ కణాలకు ఎనర్జీ ఇస్తుంది. ఇంట్లో ఉండే కలబంద మొక్కను రోజూ ఎంత కావాలంటే అంత కట్ చేసుకుని వాడుకుంటే ఎంతో మేలు.

Tags: aloe vera
Previous Post

ఎంత ప్ర‌య‌త్నించినా నీలి చిత్రాల‌ను చూసే అల‌వాటును మాన‌లేక‌పోతున్నా.. ఏం చేయాలి..?

Next Post

మీ పిల్ల‌ల‌కు ఈ మిల్లెట్స్‌ను పెట్టండి.. వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు..

Related Posts

వినోదం

కూతుళ్లు, కొడుకులు, మనవరాళ్లకి ప్రత్యేకమైన పేర్లు పెట్టిన ఎన్టీఆర్..!

June 10, 2025
వినోదం

అఖండ సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా? ఆ మాత్రం తెలీదా అంటూ బోయపాటిపై ట్రోల్స్!

June 10, 2025
వినోదం

ఇండస్ట్రీలోకి విలన్ గా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన 5గురు స్టార్లు.. వీరిలో ఆ ఒక్క పాయింట్ గమనించారా..?

June 10, 2025
international

క్రైమియా వంతెన పునాదుల్ని పేల్చివేసిన ఉక్రెయిన్ !!

June 10, 2025
వినోదం

గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఈ పాట‌ను ఎలా చిత్రీక‌రించారో తెలుసా..?

June 10, 2025
lifestyle

చెఫ్‌లు టోపీల‌ను ఎందుకు ధరిస్తారు..? అస‌లు దీని క‌థేంటి..?

June 10, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!