Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Home Tips

దుస్తుల‌కు అంటిన తుప్పు మ‌ర‌క‌లు పోవాలంటే..?

Admin by Admin
March 1, 2025
in Home Tips, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తుప్పుపట్టిన తీగలపై బట్టలు ఆరేసినప్పుడు లేదా బట్టలకు ఉన్న హుక్స్ తుప్పు పడితే, బట్టలకు తుప్పు మరకలు అవుతాయి. ఆ తుప్పు మరకలు పోవాలంటే మరకల మీద నిమ్మ తొక్కలతో గానీ ఉప్పు కలిపిన నిమ్మరసంతో గానీ రుద్ది ఎండలో వేయాలి. తెల్లటి నూలు వస్త్రాలపై తుప్పుమరకలు పడితే వాటిమీద నిమ్మరసం, ఉప్పు రాసి రెండు గంటలు ఎండలో ఉంచి ఆ తర్వాత ఉతకాలి. తెల్లని బట్టమీద కూర మరకలు పడితే ఆ మరక మీద తెల్లని టూత్ పేస్టు కొంచెం రాసి నీటిలోఉంచి తడిపి ఉతికి ఆరేస్తే మరక పోతుంది. తెల్లని బట్టలపైన పడిన మరకలను నిమ్మరసం వేసి నిమ్మ తొక్కతో రుద్ది తర్వాత సబ్బుతో ఉతికితే మచ్చలు మాయమవుతాయి.

దుప్పటి చివర్లు చినుగుతున్నట్లయితే కొత్త శాటిన్ బట్టను కొని దుప్పటి నాలుగు అంచులకు బోర్డర్‌లా వేసి కుడితే అది మళ్ళీ కొత్తదానిలా తయారవుతుంది. నారింజ తొక్కలు ఎండ పెట్టి బట్టల మధ్య ఉంచితే బట్టల్ని పురుగులు కొట్టి వేయవు. నిమ్మతొక్కలతో రుద్దితే బట్టలమీద పడిన గోరింటాకు మరకలు పోతాయి.

here it is how you can remove iron stains on your clothes

పసుపు మరకలైన గుడ్డలకు సబ్బు రాస్తే ఎరుపు అవుతుంది. కనుక ఉతకటానికి ముందు ఎండలో ఆరవేస్తే పసుపు మరకలు పోతాయి. పేరుకున్న మురికిని వదిలించడానికి గట్టిగా బ్రష్‌తో రుద్దితే షర్టుకాలర్లు త్వరగా పాడవుతాయి. కాస్త షాంపువేసి నాననిచ్చి ఉతికి చూడండి మంచిగా వుంటాయి. బట్ట మీద ఇస్త్రీ పెట్టి చిలుం మరక అయినట్లయితే ఆ మరకను ఉప్పు పొడిలో రుద్ది, కొంత సేపు తరువాత ఉతికినట్లయితే చిలుం మరకపోతుంది.

Tags: iron stains
Previous Post

గ‌స‌గ‌సాల‌తో ఇంటి చిట్కాలు.. ఎలా వాడాలో తెలుసుకోండి..!

Next Post

దుస్తుల‌కు సిరా మ‌ర‌క‌లు అంటితే ఇలా తొల‌గించండి..!

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025
చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!