Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

పురుషుడు వ‌ర్జినో, కాదో స్త్రీలు ఇలా తెలుసుకోవ‌చ్చు..!

Admin by Admin
March 16, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రేమించుకునే యువ‌తీ యువ‌కులైనా, కాబోయే వ‌ధూ వ‌రులైనా త‌మ భాగ‌స్వామి ప‌విత్రంగా ఉండాల‌నే కోరుకుంటారు. ఎవ‌రితోనూ ఎలాంటి శారీర‌క సంబంధాలు క‌లిగి ఉండ‌రాద‌నే వారు ఆశిస్తారు. అయితే అంద‌రూ ఆశించిన‌ట్టుగా కొన్ని జంట‌ల‌కు మాత్రం జ‌ర‌గ‌దు లెండి. అది వేరే విష‌యం. అయితే ఏ జంట‌ను తీసుకున్నా అందులో స్త్రీ క‌న్నె అవునో, కాదో పురుషుడు క‌చ్చితంగా చెప్పేస్తాడు. కానీ స్త్రీల‌కు మాత్రం పురుషుడు క‌న్నె అవునో, కాదో గుర్తించ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. ఆ క్ర‌మంలోనే కొంద‌రు త‌మ పార్ట్‌నర్స్‌ను డైరెక్ట్‌గా అడిగేస్తారు. దీంతో వారి సంబంధానికి అస‌లుకే ఎస‌రు వ‌స్తుంది. అయితే అలాంటి ఇబ్బంది ఉండ‌కుండా స్త్రీలు త‌మ పార్ట్‌న‌ర్ నిజంగా క‌న్నె అవునో, కాదో గుర్తించ‌డానికి ప‌లు టిప్స్ ఉన్నాయి. అవేమిటంటే…

పర స్త్రీ ఎవ‌రైనా మాట్లాడినా, లేదంటే ట‌చ్ చేసినా కొంద‌రు పురుషులు సిగ్గుగా ఫీల‌వుతారు. వారి సాన్నిహిత్యం నుంచి బ‌య‌ట ప‌డాల‌ని చూస్తారు. ఇలాంటి పురుషులైతే చాలా వ‌ర‌కు వర్జిన్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌. అలాగే స్త్రీలంటే ఏమాత్రం బెరుకు లేకుండా, వారితో క్లోజ్‌గా మూవ్ అయ్యే పురుషుల్లో మాత్రం వ‌ర్జిన్స్ ఉండ‌ర‌ట‌. వారికి ఎవ‌రితోనో ఒక‌రికి సంబంధం ఉండే తీరుతుంద‌ట‌. పురుషుడు ఒక వేళ వ‌ర్జిన్ అయ్యే ఉంటే ఒంట‌రిగా ఉన్న స్త్రీ తో ఉండేందుకు చాలా ఇబ్బందిగా ఫీల‌వుతాడ‌ట‌. చాలా న‌ర్వ‌స్‌గా కూడా ఉంటాడ‌ట‌.

here it is how women can identify whether men are virgin or not

పురుషుడు వర్జినా కాదా అనేది క‌నిపెట్టాలంటే ఇంకో ట్రిక్ ఉంది. అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా త‌ప్ప‌దు. అదేమిటంటే… స్త్రీ శృంగారానికి ఆహ్వానించ‌డం లేదంటే… అందుకు ప్రేరేపించ‌డం… వంటి ప‌నులు చేస్తే పురుషుడు వ‌ర్జినా కాదా అన్న‌ది తెలుస్తుంద‌ట‌. ఎలా అంటే ఒక‌వేళ పురుషుడు వ‌ర్జిన్ అయితే చాలా బిడియం చెందుతాడ‌ట‌. అస్స‌లు ఆ ప‌నికి ఒప్పుకోడ‌ట‌. అదే వ‌ర్జిన్ కాక‌పోతే ఎలాంటి జంకు బొంకు లేకుండా మీద ప‌డ‌తాడ‌ట‌. పురుషుడు వ‌ర్జిన్ అవునో, కాదో తెలుసుకోవాలంటే ఇక చివ‌రిగా ఇంకో ట్రిక్ ఉంది. అదేమిటంటే… గ‌ర్ల్ ఫ్రెండ్ కిస్ చేయ‌డం. అలా చేస్తే పురుషుడు ఇబ్బందిగా ఫీల‌వుతాడు. దూరంగా జ‌రుగుతాడు. అలా చేస్తే అత‌ను వ‌ర్జిన్ కిందే లెక్క. లేదంటే కాదు..!

Tags: menwomen
Previous Post

మ‌న ఇండియ‌న్స్‌లో ఉన్న టాప్ 10 ఫోబియాలు (భ‌యాలు) ఏమిటో తెలుసా..?

Next Post

పురుషుల్లో ఉత్ప‌న్న‌మ‌య్యే వీర్యం నాణ్య‌త‌ను ఇలా తెలుసుకోవ‌చ్చు..!

Related Posts

వినోదం

సూప‌ర్ స్టార్ కృష్ణ ఆర్థికంగా ఎంత న‌ష్ట‌పోయారో తెలుసా..?

May 9, 2025
politics

అతి తెలివి చూపిస్తున్న పాకిస్తాన్.. భార‌త్ ముందు ఫ‌లించేనా..?

May 9, 2025
inspiration

జీవితంపై విర‌క్తి క‌లిగిన ఓ అమ్మాయికి త‌న తండ్రి చెప్పిన మాట‌లు.. ఆలోచించాల్సిందే..

May 9, 2025
హెల్త్ టిప్స్

దిండును కౌగిలించుకుని ప‌డుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

May 8, 2025
చిట్కాలు

గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలను క్షణాల్లోనే ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి..!

May 8, 2025
mythology

క్షీర‌సాగ‌ర మ‌థ‌నంలో విషం, అమృత‌మే కాదు… ఇవి కూడా ఉద్భ‌వించాయి..!

May 8, 2025

POPULAR POSTS

food

Filter Coffee : హోట‌ల్స్ లో ల‌భించే ఫిల్ట‌ర్ కాఫీని ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

by D
May 21, 2023

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Chia Seeds In Telugu : చియా విత్త‌నాల‌కు చెందిన ఆరోగ్య ర‌హ‌స్యాలు..!

by Admin
July 23, 2024

...

Read more
politics

నెట్ లో వైరల్ అవుతున్న చంద్రబాబు పెళ్లిపత్రిక చూసారా ? అప్పట్లో ఎంత కట్నం తీసుకున్నారంటే ?

by Admin
May 8, 2025

...

Read more
మొక్క‌లు

Vavilaku : శ‌రీరంలోని అన్ని ర‌కాల నొప్పులు, వాపుల‌కు ప‌నిచేసే వావిలి ఆకులు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by D
May 16, 2022

...

Read more
కూర‌గాయ‌లు

Beerakaya : బీర‌కాయ‌ల‌ను తింటున్నారా.. అయితే ఈ విషయాల‌ను తెలుసుకోవాల్సిందే..!

by D
March 22, 2023

...

Read more
ఆధ్యాత్మికం

Pichukalu : పిచ్చుక‌లు ఇంట్లోకి ప‌దే ప‌దే వ‌స్తున్నాయా.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

by D
November 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.