Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

సోమ‌వారం చాలా బందికి బ‌ద్ద‌కంగా ఉంటుంది.. ఎందుకంటే..?

Admin by Admin
June 10, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వారంలో సోమవారం ప్రతివారూ ఎంతో బద్ధకంగా వృత్తి వ్యాపారాలలో దిగుతారు. పనికి వెళ్ళాలంటే చికాకు. వీలైతే, ఆ రోజు కూడా సెలవు పెట్టేసి ఆనందించేయటానికి చూస్తారు. మరి వారంలో వచ్చే మొదటిరోజైన ఈ మండే… బద్ధకాలు మానసికమైనవేనా లేక ఈ రకమైన అలసటకు వేరే కారణాలున్నాయా? సరైన కారణాలు తెలిస్తే ఈ సోమరి తనానికి స్వస్తి చెప్పచ్చు. కనుక కొన్ని కారణాలు విశ్లేషిస్తున్నాం, పరిశీలించండి. ఇక్కడ ప్రధాన అంశం మన జీవన విధానంలో మార్పులు. వారంలో పూర్తి బిజీ అయిపోవడం, వారాంతం వచ్చిందంటే బద్ధకించేయటం. ఒక సగటు మనిషి ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తే, రోజంతా బిజీగా వుండి రాత్రి 10 గంటలకు పడక ఎక్కుతాడు. మరుసటిరోజు ఉదయం 10 గంటలకు నిద్ర లేస్తాడు మరల రాత్రి 12 గంటలకు పడుకుంటాడు.

ఈ రకమైన అపసవ్యత బాడీ క్లాక్ ను డిస్టర్బ్ చేస్తుంది. మీ శరీరం ఎల్లపుడూ ఏం చేయాలి అనే సంకేతాల బయాలాజికల్ క్లాక్ కు అలవాటు పడిపోయింది. కనుక మీరు మీ శరీరానికి… 2 రోజులు వినకపోతే అది సోమవారం వచ్చే సరికి మీరు చెప్పేది తిరస్కరిస్తుంది. అందుకే సోమవారంనాడు అంత బద్ధకంగా వుంటుంది. సోమవారంనాడు మీరెప్పుడైనా విపరీతమైన తలనొప్పితో నిద్ర లేచారా? దానికి కారణం మీరు అధికంగా నిద్రించటమే. వారంలో ఉరుకులు పరుగులు పెట్టేటపుడు మీ రెప్పుడూ బద్ధకంగా వుండరు. నిద్ర అధికమైతేనే మీరు నిద్ర వచ్చేస్తున్నట్లు భావిస్తారు. సోమవారం కూడా ఆదివారం నిద్ర అధికమైతేనే బద్దకం ఏర్పడేది. కనుక చిన్నపాటి మార్పు చేసుకొని మీరు వారాంతపు సెలవులలో కూడా కొద్దిగా బిజీగా వుండండి. ఒక గంట మాత్రమే లేటుగా లేవండి. వారంలో మీరు చేయని వ్యాయామాలు చేయండి. దాని తర్వాత మీరు కోరిన సెలవు విశ్రాంతి మీకు ఆ రోజంతా దొరుకుతుంది. మధ్యాహ్నం చిన్న కునుకు మాత్రమే తీయండి. రాత్రికి 8 గంటల నిద్రపొండి.

why most people are lazy in office on monday

ఒక్కొకపుడు వారంతపు సెలవులలో ప్రయాణాలు చేస్తాము. అవి అలసట కలిగిస్తాయి. శుక్రవారం రాత్రి బయలు దేరటం తిరిగి ఆదివారం ఇల్లు చేరటం చేసి మన ఎనర్జీలన్ని ఖర్చుపెట్టేస్తాము. వారాంతంలో మీలో పోయిన ఎనర్జీలు భర్తీ చేసుకోడానికి విశ్రాంతి తప్పక తీసుకోవాలి. ఈ విశ్రాంతి మరల మీకు వారమంతా శ్రమపడేలా చేస్తుంది. ఒక్కొక్కపుడు సోమవారం ఏవైనా మీటింగులవంటివి వుంటే వాటి ఒత్తిడి కూడా మీకు సోమవారం బద్ధకాన్ని కలిగిస్తుంది. దీనికి కారణం మానసికంగా అలసిపోవటం. వారమంతా పనిచేశారు. మరోవారం పనిచేయాలంటే కొంత అలసటగా వున్నట్లనిపిస్తుంది. సమస్యకు పరిష్కారంగా, శుక్రవారం పని మానేయండి, లేదా టెన్షన్ పడేటంత పని చేయకండి. శనివారం, ఆదివారం మధ్యాహ్నం పనిచేయండి. శనివారం రాత్రి ఆదివారం ఉదయం లిమిటెడ్ గా ఆనందించండి. ఇలా చేస్తే సోమవారంనాడు బద్ధకమనేది మీ దరి చేరదు. ఈ మంచి ఆరోగ్య సూచనలు పాటించి సోమవారం ఉదయపు సోమరితనాన్ని వదిలించుకోండి.

Tags: monday
Previous Post

మీకు తలనొప్పి ఎక్కడొస్తుంది? కనుబొమ్మల మధ్యలోనా, కుడి లేదా ఎడమా? కనుగుడ్డు చుట్టూరానా?

Next Post

డ‌యాబెటిస్ ఉన్న‌వారు క‌చ్చితంగా బీపీని అదుపులో ఉంచుకోవాలి.. ఎందుకంటే..?

Related Posts

వినోదం

కూతుళ్లు, కొడుకులు, మనవరాళ్లకి ప్రత్యేకమైన పేర్లు పెట్టిన ఎన్టీఆర్..!

June 10, 2025
వినోదం

అఖండ సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా? ఆ మాత్రం తెలీదా అంటూ బోయపాటిపై ట్రోల్స్!

June 10, 2025
వినోదం

ఇండస్ట్రీలోకి విలన్ గా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన 5గురు స్టార్లు.. వీరిలో ఆ ఒక్క పాయింట్ గమనించారా..?

June 10, 2025
international

క్రైమియా వంతెన పునాదుల్ని పేల్చివేసిన ఉక్రెయిన్ !!

June 10, 2025
వినోదం

గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఈ పాట‌ను ఎలా చిత్రీక‌రించారో తెలుసా..?

June 10, 2025
lifestyle

చెఫ్‌లు టోపీల‌ను ఎందుకు ధరిస్తారు..? అస‌లు దీని క‌థేంటి..?

June 10, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!