Samantha Green Color Dress : నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు చెప్పినప్పటి నుంచి సమంత జోరు తగ్గడం లేదు. అంతకు ముందు కన్నా ఇప్పుడే ఇంకా ఎక్కువగా అందాల ప్రదర్శన చేస్తోంది. ఈ మధ్యే సమంత తన ఫ్రెండ్స్‌తో కలిసి గోవా ట్రిప్‌కు వెళ్లి అక్కడ కనుల విందు చేసింది. అది మరిచిపోకముందే తాజాగా ఓ మద్యం బ్రాండ్‌కు ఆమె ప్రమోటర్‌గా వ్యవహరించింది. పిచ్చెక్కించే డ్రెస్ వేసుకుని ఆ యాడ్‌లో నటించింది. దీంతో ఆ యాడ్ వైరల్ అయింది. సమంత ఎన్నడూ లేనిది ఇంతగా రెచ్చిపోవడం.. మద్యం తాగమని ప్రోత్సహించేలా యాడ్ ఉండడంతో నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శించడం మొదలు పెట్టారు. అయితే అవేమీ పట్టించుకున్నట్లు సమంత కనిపించడం లేదు. మళ్లీ అలాగే అందాల ప్రదర్శన చేసింది.
తాజాగా ఓ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైన సమంత మళ్లీ అందాల ప్రదర్శన చేసింది. దీంతో సమంత లేటెస్ట్ ఫొటోలను చూసిన వారు మళ్లీ అవాక్కవుతున్నారు. అసలు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. ఊపిరాడనివ్వకుండా.. సమంత గ్లామర్ షో చేస్తుండడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు అదిరిపోయే లెవల్‌లో ఉన్నాయి. వాస్తవానికి ఆమె గతంలో ఎన్నడూ ఇలా చేయలేదు.
ముదురు గ్రీన్ కలర్ డ్రెస్ ధరించిన సమంత ఎద భాగం మొత్తాన్ని బయట పెట్టింది. ఈ క్రమంలోనే ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఎవరెన్ని కామెంట్లు చేసినా.. విమర్శలు చేసినా.. తగ్గేదేలే.. అన్నట్లుగా సమంత వ్యవహరిస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె నటించిన కాతు వాకుల రెండు కాదల్ అనే తమిళ మూవీ వచ్చే నెలలో విడుదల కానుంది. అలాగే శాకుంతలం, యశోద అనే చిత్రాలు కూడా త్వరలో విడుదల కానున్నాయి. ఇవి షూటింగ్ దశలో ఉన్నాయి.