న‌ట్స్ & సీడ్స్

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి వ్యాధుల‌ను న‌యం చేసే.. పీక‌న్ న‌ట్స్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న అనేక à°°‌కాల à°¨‌ట్స్‌లో పీకన్ à°¨‌ట్స్ ఒక‌టి&period; ఇవి à°®‌à°¨ దేశంలో అంత‌గా పాపుల‌ర్ కావు&period; వీటి గురించి చాలా మందికి తెలియ‌దు&period; కానీ ఇవి కూడా à°®‌à°¨‌కు ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period; ఇవి చూసేందుకు అచ్చం వాల్ à°¨‌ట్స్ ను పోలి ఉంటాయి&period; పీక‌న్ à°¨‌ట్స్ తియ్య‌గా ఉంటాయి&period; వీటిలో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; వాల్ à°¨‌ట్స్‌లో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి&period; పీక‌న్ à°¨‌ట్స్ ఎక్కువ‌గా మెక్సికో&comma; దక్షిణ అమెరికా ప్రాంతాల్లో పండుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4420 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;pecan-nuts-1&period;jpg" alt&equals;"health benefits of pecan nuts " width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పీక‌న్ à°¨‌ట్స్‌లో విట‌మిన్ ఎ&comma; ఇ&comma; జింక్&comma; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు&comma; కాల్షియం&comma; మెగ్నిషియం&comma; పొటాషియం&comma; ఇత‌à°° పోష‌కాలు ఉంటాయి&period; అలాగే ఐర‌న్&comma; ఫాస్ఫ‌à°°‌స్&comma; విట‌మిన్ బి6&comma; ప్రోటీన్లు&comma; ఫైబ‌ర్ కూడా ఈ à°¨‌ట్స్‌లో ఉంటాయి&period; అందువ‌ల్ల ఈ నట్స్ ను తింటే ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు పీక‌న్ à°¨‌ట్స్ ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ à°¨‌ట్స్‌లో కాల్షియం&comma; మెగ్నిషియం&comma; పొటాషియం అధికంగా ఉంటాయి&period; ఇవి బీపీని నియంత్రిస్తాయి&period; ఈ à°¨‌ట్స్ లో ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వు అయిన మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు ఉంటాయి&period; అందువ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ &lpar;ఎల్‌డీఎల్‌&rpar; à°¤‌గ్గుతుంది&period; మంచి కొలెస్ట్రాల్ &lpar;హెచ్‌డీఎల్‌&rpar; పెరుగుతుంది&period; కాబ‌ట్టి గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిస్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు ఈ à°¨‌ట్స్ ను తీసుకుంటే గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు&period; ఈ à°¨‌ట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి&period; à°¡‌యాబెటిస్ నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4419" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;pecan-nuts-2&period;jpg" alt&equals;"" width&equals;"800" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పీక‌న్ à°¨‌ట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా ఉంటాయి&period; ఇవి వాపుల‌ను&comma; నొప్పులను à°¤‌గ్గిస్తాయి&period; దీంతో ఆర్థ‌రైటిస్ బాధితుల‌కు ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; ఈ à°¨‌ట్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; వీటిలో మెగ్నిషియం&comma; కాల్షియం&comma; జింక్ ఎక్కువ‌గా ఉన్నందున ఎముక‌à°²‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పీక‌న్ à°¨‌ట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే&period; విట‌మిన్లు ఎ&comma; ఇ లు యాంటీ ఆక్సిడెంట్ల‌లా à°ª‌నిచేస్తాయి&period; దీని à°µ‌ల్ల వ్యాధులు రాకుండా నివారించ‌à°µ‌చ్చు&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; అల్జీమ‌ర్స్‌&comma; పార్కిన్స‌న్స్ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts