Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

ఈ 10 రైల్వే స్టేషన్ల పేర్లు తెలిస్తే తెగ నవ్వుకుంటారు తెలుసా..?

Admin by Admin
December 11, 2024
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నిత్య జీవితంలో మనకు అప్పుడప్పుడు కొన్ని కొత్త వస్తువుల గురించి తెలుస్తుంటుంది. అలాంటి వస్తువుల పేర్లు కూడా ఒక్కోసారి మనకు గమ్మత్తుగా అనిపిస్తాయి. అలాగే కొందరి పేర్లు కూడా విచిత్రంగా ఉంటాయి. కొందరి పేర్లను, కొన్ని ఊరి పేర్లను చదివితే మనకు నవ్వు వస్తుంటుంది కూడా. ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా ఇలాంటి కొన్ని ఫన్నీ ఊర్ల పేర్ల గురించే. నిజానికి అవి ఆయా ఊర్లకు చెందిన రైల్వే స్టేషన్ల పేర్లు. చదివితే భలే వింతగా ఉంటాయి. నవ్వు తెప్పిస్తాయి. మరింకెందుకాలస్యం.. వాటిపై ఓ లుక్కేయండి.

1. కాలా బక్రా

ఈ రైల్వే స్టేషన్‌ పంజాబ్‌లోని జలంధర్‌లో ఉంది. పేరు భలే ఫన్నీగా ఉంది కదా.

2. బిల్లీ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిల్లీ అనే పేరిట ఉన్న రైల్వే స్టేషన్‌ ఇది. మరి కుక్క పేరిట ఏ స్టేషన్‌ లేదా ? ఏది ఏమైనా ఈ పేరు భలే వింతగా ఉంది కదా.

3. సాలీ

రాజస్థాన్‌లో ఉందీ రైల్వే స్టేషన్‌. షాకింగ్‌.. ఇలాంటి పేర్లు ఉన్న ఊర్లు కూడా ఉంటాయా ?

4. భైంసా

దీన్ని గురించి తెలుగు వారికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది కదా.

5. బాప్‌

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఈ స్టేషన్‌ ఉంది. నిజంగా ఇది రైల్వే స్టేషన్లకు బాప్‌లాగే ఉందే.

do you know about these funny railway station names

6. లోండా జంక్షన్‌

కర్ణాటకలోని హుబ్లిలో ఈ పేరు గల రైల్వే స్టేషన్‌ ఉంది. వింటానికే అదోలా ఉంది కదా.

7. చించ్‌పోక్లి

మహారాష్ట్రలోని ముంబైకి సమీపంలో ఈ స్టేషన్‌ ఉంది. దీని అర్థమేంటో తెలియడం లేదే.

8. సింగపూర్‌ రోడ్‌

ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న రైల్వే స్టేషన్‌ ఇది. నిజంగా సింగపూర్‌ అనుకునేరు.

9. వెంకట నరసింహ రాజువారి పేట

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్‌ పేరు నిజంగా అన్ని స్టేషన్లలోకెల్లా పెద్ద పేరు గల స్టేషన్‌ అయి ఉంటుంది. ఇతర రాష్ట్రాల వారు మాత్రం పక్కాగా దీన్ని పలకలేరు.

10. లొట్టె గొల్ల హల్లి

బెంగుళూరుకు సమీపంలో ఈ స్టేషన్‌ ఉంది. ఈ పేరుకు అర్థం కూడా వారే చెప్పాలి. ఏది ఏమైనా ఈ పేర్లన్నీ భలే ఫన్నీగా ఉన్నాయి కదా.

Tags: railway stations
Previous Post

బెడ్‌రూమ్ మొత్తం ఎరుపుమ‌యం చేస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

Next Post

కోవిడ్ వ్యాక్సిన్ వ‌ల్ల కాదు, చాలా మంది స‌డెన్‌గా చ‌నిపోతుంది ఇందుకేన‌ట‌..!

Related Posts

sports

మ్యాచ్ ఆడే టైంలో క్రికెటర్లు వాడే వైట్ పౌడర్ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే..?

June 1, 2025
వినోదం

క‌డుపుబ్బా న‌వ్వించిన మాస్ట‌ర్ భ‌ర‌త్ లైఫ్ లో ఇంత‌టి విషాద‌ముందా..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఒంటిపై బల్లి పడితే బంగారం పట్టుకుంటారు..ఎందుకంటే..?

June 1, 2025
హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!