Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home sports

2001 కోల్ క‌తా టెస్ట్ లో ఆస్ట్రేలియాపై గెలుపు.. లక్ష్మణ్, ద్రావిడ్ కార‌ణం కాదు.. గంగూలీ.. ఎలాగంటే ?

Admin by Admin
March 16, 2025
in sports, వార్త‌లు
Share on FacebookShare on Twitter

2001 మార్చి 11న ఇండియా వర్సెస్ ఆసీస్ మధ్య కలకత్తాలో (ఇప్పుడు కోల్‌క‌తా) టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే కసితో ఉన్న ఆసీస్ ఈ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్ లో 445 పరుగులు సాధించింది. కెప్టెన్ స్టీవ్ వా ఏకంగా సెంచరీ బాదేశాడు. తర్వాత బౌలింగ్ కూడా ఆసీస్‌ ది అదే కసి. దీంతో 40 పరుగులకే ఓపెనర్స్ తో సహా సచిన్, ద్రవిడ్ పెవిలియన్ చేరారు. అలాంటి క్లిష్ట సమయంలో గ్రీస్లోకి వచ్చినా గంగూలిని చుట్టుముట్టేసింది ఆస్ట్రేలియా టీం.

దాదాపై మాటలు దాడికి దిగారు. అప్పట్లో గంగూలీకి సినీ హీరోయిన్లతో అఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని టార్గెట్ చేసి ఎవరు ? ఆమె బాగుంటుందా ? అంటూ గంగూలీ తో స్లెడ్జింగ్ చేశారు. ఏకంగా గంగూలీ పర్సనల్ లైఫ్ వరకు వెళ్లిందా దాడి. ఏంటి నీ సె** లైఫ్ ఎలా ఉంది ఏమైనా ప్రాబ్లం ఉందా అంటూ గంగూలీని దారుణంగా స్లెడ్జింగ్ చేశారు. ఇలా ఒక్క ఆటగాడి పై 11 మంది ఏక దాటిగా దాడి చేస్తే ఎవరి రక్తమైనా సలసల మరిగిపోతుంది. అలానే గంగూలీ లో కూడా కోపం కట్టలు తెచ్చుకుంది. అదే ఆవేశంలో ఏకాగ్రత కోల్పోయి అవుటయ్యాడు.

ganguly is the main reason for team india win

ఫలితంగా తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 170 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఒక్క లక్ష్మణ్ తప్ప ఎవరు ఆశించిన స్థాయిలో ఆడలేక, ఔట్‌ అయ్యారు. దీంతో ఇండియా ఫాలో అన్ ఆడాల్సి వచ్చింది. ఇదే అదునుగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు మళ్లీ నోటికి పని చెప్తారు. ఇండియాతో మ్యాచ్ ఆడుతుంటే బోర్ కొడుతుంది కనీసం ఫాలో ఆన్ కూడా తప్పించు కోలేకపోతున్నారంటూ జబ్బలు చరిచారు. ఇక గంగూలీ ప్లాన్ ప్రకారం తొలి ఇన్నింగ్స్ బాగా ఆడిన లక్ష్మణ్ వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చి అవుట్ అవ్వడం అంటే ఏంటో తెలియదన్నట్లు ఆడాడు. కానీ సచిన్ టెండూల్కర్ 10 పరుగులు చేసి వెంటనే అవుటయినా, గంగూలీ మాత్రం లక్ష్మణ్ తో కలిసి 117 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మించాడు.

కానీ చివరగా 657 పరుగుల వద్ద ఏడు వికెట్లు కోల్పోయిన దశలో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి, డేరింగ్ నిర్ణయం తీసుకున్నాడు గంగూలీ. ఇక బౌలింగ్ లో హర్భజన్ సింగ్ తన స్పిన్ మాయాజాలంతో ఆరు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. భజ్జికి సచిన్ కూడా మూడు వికెట్లతో మద్దతుగా నిలిచాడు. దీంతో 212 పరుగులకే ఆస్ట్రేలియాను కుప్పకూలి ఏకంగా 171 పరుగుల తేడాతో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. ఫాలో ఆన్ ఆడి, టెస్ట్ గెలిచిన జట్టుగా చరిత్రలో నిలిచిపోయింది టీమిండియా.

Tags: Team India
Previous Post

అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాలు ఇవే..!!

Next Post

వాస్తు టిప్స్ : భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తొలగి, ప్రేమ పెరగాలంటే ఇలా చెయ్యండి..!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.