Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

ఆ ప్లేస్ లో పుట్టుమచ్చలు ఉన్న మహిళలను పెళ్లి చేసుకుంటే..ఆ అబ్బాయి జీవితం డబ్బు మయమే !

Admin by Admin
May 19, 2025
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం భారతదేశంలో పుట్టుమచ్చల శాస్త్రం కూడా ఉంటుంది. పుట్టుకతో వస్తాయి కాబట్టి వాటిని పుట్టుమచ్చలు అని పిలుస్తారు. ఈ శాస్త్రం ప్రకారం శరీరంపై ఉన్న ప్రాంతాన్ని బట్టి వారి వ్యక్తిగత జీవితాన్ని అంచనా వేయొచ్చని పుట్టుమచ్చ శాస్త్రనిపుణులు అంటున్నారు. ఈ ప్లేస్ లో పుట్టుమచ్చలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి జీవితం డబ్బుమయమే. పుట్టుమచ్చల ద్వారా అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతుంటారు.

అయితే ఈ పుట్టుమచ్చలు మహిళలకు ఏ ప్లేస్ లో ఉంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులు. వారికి డబ్బుకు కొరత ఉండదు. ఎడమ కనుబొమ్మ పై పుట్టుమచ్చ ఉన్న వారికి మంచి ధనవంతుడితో వివాహం జరుగుతుంది. కళ్ళ లోపల పుట్టుమచ్చ ఉండేవారు సెన్సిటివ్ గా ఉంటారు. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి డబ్బుకు కొదవ ఉండదు.

women who have birth marks in these places are lucky

ఇది ఇలా ఉండగా, మగవారు తమ కుడివైపు శరీర భాగాలపై పుట్టుమచ్చలు కలిగి ఉంటే అదృష్టం అని పండితులు చెబుతున్నారు. అదే మహిళలైతే ఎడమవైపు శరీరంపై పుట్టుమచ్చలు కలిగి ఉంటే మేలు అంటున్నారు. ఓ వ్యక్తి శరీరంపై 12 కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే అది చెడు సంకేతాలకు గుర్తు అని చెబుతున్నారు. వారి జీవితంలో ఆనందం, మనశ్శాంతి ఉండవని అంటున్నారు. కుడి కనుబొమ్మ పై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందట. అదే ఎడమ కనుబొమ్మ పై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితంలో మనస్పర్ధలు, గొడవలు పెరిగి విడిపోతారని అంటున్నారు. అయితే ఇలా కనుబొమ్మలపై పుట్టుమచ్చలు ఉన్నవారు ప్రయాణాలు బాగా చేస్తారట.

Tags: Birth Markswomen
Previous Post

రాగి పాత్ర‌ల్లో నిల్వ ఉంచిన నీళ్ల‌ను తాగ‌డం ఆరోగ్యానికి మంచిదేనా..?

Next Post

సింహం ఫొటోని మీ ఇంట్లో ఇలా పెట్టండి.. స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయి..

Related Posts

హెల్త్ టిప్స్

బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

June 14, 2025
హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

June 14, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025
హెల్త్ టిప్స్

మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!