Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

మీరు ఈ చిత్రంలో దాగి ఉన్న జంతువును 15 సెకండ్లలోపు గుర్తించగలరా? 99% మంది ఫెయిల్ అయ్యారు!

Admin by Admin
March 28, 2025
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రతిరోజు మనం ఇంటర్నెట్ లో రకరకాల పజిల్స్ చూస్తూనే ఉంటాం. మెదడుకు మేత పెట్టే పజిల్స్ నిత్యం మనకు సోషల్ మీడియాలో చాలా కనిపిస్తూనే ఉంటాయి. టెన్షన్స్ తగ్గాలన్నా, స్ట్రెస్ తగ్గిపోవాలన్నా పజిల్స్ మనకు చాలా సహాయం చేస్తుంటాయి. అయితే కొన్ని ఆప్టికల్ ఇల్యుషన్ పిక్చర్స్ ని డీ కోడ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇవి వివిధ రకాల ఆకారాలు, రంగులు, పరిమాణాలలో కనిపిస్తుంటాయి. కానీ వాటన్నింటికి ఉమ్మడిగా ఉన్న ఒక విషయం ఏమిటంటే అవి మన మెదడును మోసగిస్తాయి. తాజాగా ఇలాంటిదే ఓ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ చిత్రంలో దాగి ఉన్న జంతువుని కనిపెట్టిన వారికి మేధావి అనే బిరుదు ఇస్తున్నారు సోషల్ మీడియాలోని జనాలు. ఈ చిత్రంలో దాగి ఉన్న జంతువుని కనిపెట్టడంలో 99% మంది ఫెయిల్ అయ్యారు. కేవలం ఒక శాతం మంది మాత్రమే సరైన సమాధానం ఇవ్వగలిగారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో ఒక బాతు కనిపించేలా ఒక కళ తయారు చేయబడింది. కానీ ఇది కాకుండా ఈ చిత్రంలో కనిపించని మరో జంతువు దాగి ఉంది. ఈ చిత్రంలోని కనిపించని మరో జంతువును మీరు కనుగొనవలసి ఉంటుంది. ఈ చిత్రాన్ని జాగ్రత్తగా చూసి అందులో ఏ జంతువు దాగి ఉందో చెప్పండి.

can you identify hidden rabbit in this image

ఈ జంతువు ఏదో తెలుసుకోవడానికి చాలామంది వెతికినా వారికి కనిపించలేదు. ఈ చిత్రంపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒక దశలో ఇందులో పెంగ్విన్ కనిపిస్తుందని కొందరు అంటుంటే.. మరికొందరు బాతు అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే చిత్రాన్ని చూడడానికి చాలా సులభం కానీ.. దానిలో దాగి ఉన్న జంతువును కనుగొనడం చాలా కష్టం. వైరల్ గా మారిన ఈ ఆప్టికల్ ఇల్యుషన్ పిక్చర్ లో బాతు కనిపిస్తోంది. కానీ జాగ్రత్తగా చూస్తే ముక్కు వెనక కుందేలు కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని ప్రజలు విపరీతంగా ఇష్టపడుతున్నారు.

Tags: Viral Puzzle
Previous Post

మధ్యాహ్న భోజనం చేశాక నిద్రమత్తుకు కారణం..!!

Next Post

పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలన్న మహేష్.. ఆయ‌న‌కి నమ్రత పెట్టిన కండిషన్ ఏమిటో తెలుసా…?

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.