Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

భార్య పుట్టింటికి వెళుతూ తన భర్తకి పంపిన వాట్సాప్ మెసేజ్ చూస్తే నవ్వు ఆపుకోలేరు గా !

Admin by Admin
May 11, 2025
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో మామూలుగా భార్యాభర్తల మధ్య వచ్చే జోక్స్ మనం చదువుతూనే ఉంటాం. వాటిలో కొన్ని నిజ జీవితంతో సంబంధం లేకపోయినా కూడా ఫన్నీగా అనిపిస్తాయి. ఇప్పుడున్న అన్ని రకాల జోక్స్ లో భార్యాభర్తల జోక్స్ చాలా పాపులర్. ఈ జోక్స్ అన్నీ అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించినవే, చూసినవే. వీటిని చూస్తే మనం అస్సలు నవ్వు ఆపుకోలేము. ఈ మధ్యకాలంలో భార్యాభర్తల జోక్స్ ని చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో కూడా పెడుతున్నారు. అలా ఒక భార్య తన పుట్టింటికి వెళుతూ భర్తకి కొన్ని విషయాలు మెసేజ్ రూపంలో చెప్పింది. ఈ మెసేజ్ కనక మీరు చూశారంటే అస్సలు నవ్వు ఆపుకోలేరు. ఆ మెసేజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఇంట్లో పార్టీలు లాంటివి పెట్టొద్దు. ఇల్లు శుభ్రం చేయడానికి నాకు రెండు రోజుల సమయం పడుతుంది. ఉదయాన్నే పక్కింటి వాళ్ళని పాలు వచ్చాయా, పేపర్ వచ్చిందా అని లేపి విసిగించకండి. వాళ్లు మిమ్మల్ని తిట్టడంతో పాటు, ఊరెళ్ళి వాళ్ళ నిద్ర చెడగొడుతున్నందుకు నన్ను కూడా తిట్టుకుంటారు. నేను ఊరు నుండి తిరిగి వచ్చేవరకు మన పనిమనిషి పనిలోకి రాదు. వాళ్ల అమ్మ మాత్రమే పనిలోకి వస్తుంది. ఇంటర్నెట్ రావట్లేదని కంప్లైంట్ ఇవ్వద్దు. ఫోన్ పట్టుకుంటే అర్ధరాత్రి అయినా తెలియడం లేదని ఇంటర్నెట్ ని నేనే కట్ చేయించాను.

wife put a message to husband when she is gone

నేను మళ్ళీ తిరిగి వస్తానన్న విషయాన్ని మర్చిపోవద్దు. అద్దం ముందు గంటల తరబడి రెడీ కాకండి. మీరు తొందరగా పని చేసుకోవాలని టైం కొంచెం ఫాస్ట్ గా పెట్టాను. ఆ సమయాన్ని మీరు ఫాలో అవ్వండి. కళ్ళజోడు బాత్రూంలో పెట్టి మర్చిపోకండి. పోయినసారి లాగా స్టవ్ ఎన్నిసార్లు వెలిగించిన వెలగడం లేదు అని టెన్షన్ పడి నాకు ఫోన్ చేయకండి. ఈసారి వెలిగించే ముందు స్టవ్ ఆన్ చేయడం మర్చిపోకండి.

Tags: wife
Previous Post

మీరు చేసే ఈ 11 పనులను బట్టి…మీ భార్యలను ఎలా చూసుకుంటారో చెప్పొచ్చు.

Next Post

ఎవరు గ్రీన్ క్లాసిక్ కమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తు పట్టారా ?

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!