Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home business

కోక‌కోలా…. ఎక్క‌డి నుండి వ‌చ్చింది? దానికి ఆ పేరు ఎలా వ‌చ్చింది?

Admin by Admin
May 27, 2025
in business, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పెంబర్‌టన్ అనే ఓ ఫార్మాసిస్ట్ రకరకాల పానియాలను తయారు చేస్తుండేవాడు..ఆ క్ర‌మంలో కోకా ఆకుల‌ను ఉప‌యోగిస్తూ అత‌డు త‌యారుచేసిన వైన్ కు ఆ రోజుల్లో ప‌శ్చిమ దేశాల్లో మ‌స్త్ డిమాండ్ ఉండేది. దీనికే ఫ్రెంచ్ వైన్ అని పేరు పెట్టి వెస్ట్ర‌న్ కంట్రీస్ అంత‌టా అమ్మేవారు. అన‌తికాలంలోనే పెంబ‌ర్ ట‌న్ కోటీశ్వ‌రుడ‌య్యాడు…..

కానీ 1885 లో అట్లాంటాలో మత్తుపానీయాలను నిషేధించారు. మ‌త్తు పానియాల జాబితాలో పెంబర్‌టన్ ఫ్రెంచ్ వైన్ కూడా ఉండ‌డంతో…అదికూడా నిషేదానికి గురైంది.! ఈ దెబ్బ‌తో పెంబ‌ర్ ట‌న్ రాబ‌డి మొత్తం త‌గ్గిపోయింది. అప్ప‌టికే…అనేక ర‌కాల పానీయాల‌ను త‌యారు చేయ‌డంలో ఎక్స్ ప‌ర్ట్ అయిన పెంబ‌ర్ ట‌న్ ఓ కొత్త పానీయం త‌యారీలో నిమ‌గ్నమ‌య్యాడు…

what is the history of coca cola and how its made

అనేక కాంబినేష‌న్స్ ను త‌యారు చేసి రుచి చూశాడు… అవేవీ అత‌నికి సంతృప్తినివ్వ‌లేదు…చివ‌ర‌గా కోకా ఆకులకు, కోలా నట్‌ను కలిపి, దానికి చక్కెర, సిట్రిక్ ఆసిడ్ మరికొన్ని సుగంధ ద్రవ్యాలను జత చేసి మే 8, 1886 న కోకో కోలా ను త‌యారు చేశాడు… అటు త‌ర్వాత అది మార్కెట్ లోకి రిలీజ్ అయ్యి….ప్ర‌పంచ‌మంత‌టా విస్తృత ప్ర‌చారం పొందింది. కోక్ లేదా…? అయితే తినేదేమీ లేదు అన్నంత‌గా దాని వాడ‌కం పెరిగిపోయింది.

Tags: coca cola
Previous Post

ఒకే ఒక్కడు ఒంటి చేత్తో 48 మంది పాక్ సైనికులను మట్టుబెట్టిన మొనగాడు..!

Next Post

బ‌రువు త‌గ్గాల‌ని అనుకుంటున్నారా.. ఈ పానీయాల‌ను ఇంట్లోనే త‌యారు చేసి తాగండి..

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!