Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వ్యాయామం

ట్రెడ్‌మిల్ వాడాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది చద‌వండి..!

Admin by Admin
February 26, 2025
in వ్యాయామం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఎక్సర్ సైజ్ చేయాలనుకునేవారు జిమ్ కి వెళ్తుంటారు. ఎక్సర్ సైజ్ కి కావాల్సిన అన్ని పరికరాలు అందులో ఉంటాయి కాబట్టి, ఒకే దగ్గర అన్ని రకాల వ్యాయామాలు చేసుకోవచ్చు. ఐతే జిమ్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఆ పరికరాల గురించి కనీస అవగాహన ఉండాలి. ముఖ్యంగా ట్రెడ్ మిల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ట్రెడ్ మిల్ వాడుతున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలేంటో ఇక్కడ చూద్దాం. ముందుగా, ట్రెడ్ మిల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద అవగాహన ఉండాలి. మెషిన్ గురించి ఏ మాత్రం తెలియకుండా ప్రయోగాలు చేయవద్దు.

ఆల్రెడీ లోడ్ అయి ఉన్న ప్రోగ్రామ్‌ల గురించి తెలుసుకోండి. నడక కోసం, రన్నింగ్ కోసం, గుండె ఆరోగ్యం కోసం సెట్టింగ్స్ ప్రోగ్రామ్ చేయబడి ఉంటాయి. వర్కౌట్ చేస్తు‌‌న్నపుడు, మీ గుండె స్పందనల రేటుని చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకోవడానికి ట్రెడ్ మిల్ కి సంబంధించిన వాచీ ధరించాల్సి ఉంటుంది. పరుగెత్తడానికి ఉపయోగించే షూస్ కొనాలి‌. మంచి షూస్ ఉంటేనే మంచిగా వర్కౌట్లు చేయగలరు.

if you want to use treadmill know this

మధ్య మధ్యలో నీళ్ళు తాగడం మర్చిపోవద్దు అదే పనిగా చేయకుండా ఇంటర్వెల్స్ తీసుకోండి. ఏది ఏమైనా ఎక్సర్ సైజ్ ప్రొఫెషనల్ ని సంప్రదించడం‌ మంచిది. మీరు సెపరేట్ గా కొనుక్కున్నా, జిమ్ కి వెళుతున్నా, పైన చెప్పిన విషయాలు గుర్తుంచుకోండి. ఇంకా చెప్పాలంటే, ట్రెడ్ మిల్ తీసుకుని వర్కౌట్లు మొదలెట్టాలి అనుకునేవారు ముందుగా జిమ్ కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రొఫెషనల్ చేత ట్రైనింగ్ తీసుకుంటే చాలా మంచిది. ఇంకేటి మరి జిమ్ లో జాయిన్ అయిపోండి.

Tags: treadmill
Previous Post

సోడాలు, కూల్ డ్రింక్‌ల‌ను అధికంగా తాగుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

Next Post

ఉల‌వ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా..?

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉంటే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌..!

June 9, 2025
హెల్త్ టిప్స్

ప‌చ్చ క‌ర్పూరం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

June 9, 2025
వినోదం

కమల్ హాసన్ నటించిన థగ్‌ లైఫ్‌ మూవీ ఎలా వుంది?

June 9, 2025
Off Beat

క్యాండిల్స్ త‌యారీ బిజినెస్ అంటే.. డ‌బ్బులు క‌ట్టింది.. న‌మ్మి మోస‌పోయింది..

June 9, 2025
international

ఆప‌రేష‌న్ సిందూర్ త‌రువాత చాలా జాగ్ర‌త్త ప‌డుతున్న పాకిస్థాన్‌..?

June 9, 2025
ఆధ్యాత్మికం

గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..?

June 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!