Ayurvedam365
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • మూలిక‌లు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు
    • ఆహారం
    • డ్రింక్స్‌
  • వ్యాయామం
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు
  • యోగా
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • మూలిక‌లు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు
    • ఆహారం
    • డ్రింక్స్‌
  • వ్యాయామం
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు
  • యోగా
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Heart Attack : 100 ఏళ్లు వ‌చ్చినా మ‌న పూర్వీకుల‌కు హార్ట్ ఎటాక్‌లు ఎందుకు రాలేదో తెలుసా..? సీక్రెట్ ఇదే..!

Editor by Editor
February 8, 2023
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంద‌ని చాలా మందికి తెలియ‌డం లేదు. దీంతో గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌ల బారిన ప‌డుతున్నారు. ప్రాణాల‌ను కోల్పోతున్నారు. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంటే ఇలా ప్రాణాంత‌క ప‌రిస్థితులు రాకుండా ఉంటాయి. ఇక కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే అందుకు డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌ను వాడాల్సి ఉంటుంది. అలాగే కింద చెప్పిన చిట్కాను పాటించ‌డం వ‌ల్ల కూడా కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌నం నిత్యం ఉల్లిపాయ‌ల‌ను వంట‌ల్లో వేస్తుంటారు. ఉల్లిపాయ‌లు వేయ‌కుండా ఏ వంట‌క‌మూ పూర్తి కాదు. అయితే కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో ఉల్లిపాయ మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. వీటిల్లో ఫ్లేవ‌నాయిడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ఇక ఉల్లిపాయ‌ల‌ను రోజూ ప‌చ్చిగానే తినాలి. క‌నీసం ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ‌ను రోజూ తిన్నా చాలు.. ఎంతో ఫ‌లితం ఉంటుంది. పూర్వ‌కాలంలో మ‌న పెద్ద‌లు ఉల్లిపాయ‌ల‌ను రోజూ ప‌చ్చిగానే తినేవారు. మ‌జ్జిగ అన్నంలో వారు ఉల్లిపాయ‌ల‌ను తినేవారు. ఇలా తిన‌డం వ‌ల్ల‌నే వారికి ఎలాంటి రోగాలు రాలేదు. ఎక్కువ రోజులు జీవించారు. అందువ‌ల్ల ఉల్లిపాయ‌ల‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. వాటిని ప‌చ్చిగా తింటే కొలెస్ట్రాల్‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

why our ancestors not have Heart Attack till 100 years of age
Heart Attack

ఇక ఉల్లిపాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ర‌క్త‌నాళాల్లో ఉండే కొవ్వు క‌రుగుతుంది. దీని వ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బీపీ త‌గ్గుతుంది. ర‌క్త‌నాళాల్లో క్లాట్స్ ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. అయితే ఉల్లిపాయ‌ల‌ను ప‌చ్చిగా తిన‌లేమ‌ని అనుకునే వారు వాటితో టీ త‌యారు చేసి కూడా తీసుకోవ‌చ్చు. దీంతో ఎంతో మేలు జ‌రుగుతుంది. ఉల్లిపాయ‌ల‌తో టీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా 2 క‌ప్పుల నీళ్ల‌ను తీసుకుని పాత్ర‌లో పోసి స్ట‌వ్‌పై పెట్టి మరిగించాలి. అందులోనే ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి వేయాలి. నీళ్లు 1 క‌ప్పు అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత వ‌డ‌కట్టాలి. అనంత‌రం అందులో రుచి కోసం తేనె, నిమ్మ‌ర‌సం క‌లుపుకోవ‌చ్చు. దీంతో ఉల్లిపాయ‌ల టీ రెడీ అవుతుంది. దీన్ని రోజుకు ఒక‌సారి తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది.అంతేకాదు.. కొవ్వు క‌రుగుతుంది. బ‌రువు త‌గ్గుతారు. షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. ఇలా ఉల్లిపాయ‌లు మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి.

Tags: heart attackOnion Teaonions
Previous Post

Jaggery Powder : మిక్సీ జార్‌తో ప‌నిలేకుండా గ‌ట్టి రాయి లాంటి బెల్లాన్ని అయినా స‌రే ఇలా పొడిగా చేయ‌వ‌చ్చు..!

Next Post

Amla Candy : ఉసిరికాయ‌ల‌ను ఇలా నిల్వ చేస్తే.. ఏడాదిపాటు తిన‌వ‌చ్చు.. ఎంతో ఆరోగ్య‌క‌రం..

Related Posts

Masala Omelette Rolls Curry : మ‌సాలా ఆమ్లెట్ రోల్స్ క‌ర్రీ.. ఒక్క‌సారి చేసి తినండి.. మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!
food

Masala Omelette Rolls Curry : మ‌సాలా ఆమ్లెట్ రోల్స్ క‌ర్రీ.. ఒక్క‌సారి చేసి తినండి.. మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

March 21, 2023
Nalleru Plant : తీగ జాతి మొక్క ఇది.. మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లోనే ఉంటుంది.. దీంతో క‌లిగే లాభాలు తెలుసా..?
మొక్క‌లు

Nalleru Plant : తీగ జాతి మొక్క ఇది.. మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లోనే ఉంటుంది.. దీంతో క‌లిగే లాభాలు తెలుసా..?

March 21, 2023
Rava Halwa : ర‌వ్వ హ‌ల్వా త‌యారీ ఇలా.. తినేకొద్దీ తినాల‌నిపిస్తుంది..!
food

Rava Halwa : ర‌వ్వ హ‌ల్వా త‌యారీ ఇలా.. తినేకొద్దీ తినాల‌నిపిస్తుంది..!

March 21, 2023
Cardamom With Warm Water : రోజూ యాల‌కుల‌ను ఇలా తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?
వార్త‌లు

Cardamom With Warm Water : రోజూ యాల‌కుల‌ను ఇలా తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

March 20, 2023
Sweet Rava Balls : అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే స్వీట్ ఇది.. 10 నిమిషాల్లో చేయ‌వ‌చ్చు..!
food

Sweet Rava Balls : అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే స్వీట్ ఇది.. 10 నిమిషాల్లో చేయ‌వ‌చ్చు..!

March 20, 2023
Beauty Tip : రోజూ రాత్రి దీన్ని రాస్తే చాలు.. ఎలాంటి ముఖం అయినా స‌రే మెరిసిపోతుంది..!
అందానికి చిట్కాలు

Beauty Tip : రోజూ రాత్రి దీన్ని రాస్తే చాలు.. ఎలాంటి ముఖం అయినా స‌రే మెరిసిపోతుంది..!

March 20, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Fenugreek Seeds And Cinnamon : మెంతుల‌తో దీన్ని క‌లిపి రోజూ ఇలా తీసుకోండి.. షుగ‌ర్‌, బీపీ, అధిక బ‌రువు ఉండ‌వు..
వార్త‌లు

Fenugreek Seeds And Cinnamon : మెంతుల‌తో దీన్ని క‌లిపి రోజూ ఇలా తీసుకోండి.. షుగ‌ర్‌, బీపీ, అధిక బ‌రువు ఉండ‌వు..

by D
March 18, 2023

...

Read more
Saffron For Beauty : రాత్రి పూట దీన్ని ముఖానికి రాస్తే చాలు.. తెల్లారేసరికి మెరిసిపోతుంది..!
అందానికి చిట్కాలు

Saffron For Beauty : రాత్రి పూట దీన్ని ముఖానికి రాస్తే చాలు.. తెల్లారేసరికి మెరిసిపోతుంది..!

by D
March 13, 2023

...

Read more
Neer Chutney : ఇడ్లీలు, దోశ‌ల‌లోకి హోట‌ల్స్‌లో చేసే ఈ చట్నీని చేసి తినండి.. రుచి చూస్తే వ‌హ్వా అంటారు..
food

Neer Chutney : ఇడ్లీలు, దోశ‌ల‌లోకి హోట‌ల్స్‌లో చేసే ఈ చట్నీని చేసి తినండి.. రుచి చూస్తే వ‌హ్వా అంటారు..

by D
January 29, 2023

...

Read more
Sugarcane Juice : చెరుకు ర‌సంకు చెందిన ముఖ్య‌మైన ర‌హ‌స్యం ఇదే.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..
వార్త‌లు

Sugarcane Juice : చెరుకు ర‌సంకు చెందిన ముఖ్య‌మైన ర‌హ‌స్యం ఇదే.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

by D
January 28, 2023

...

Read more
Potato For Hair : వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చాలు.. ఎన్న‌డూ లేనంత‌గా జుట్టు పెరుగుతూనే ఉంటుంది..!
చిట్కాలు

Potato For Hair : వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చాలు.. ఎన్న‌డూ లేనంత‌గా జుట్టు పెరుగుతూనే ఉంటుంది..!

by D
March 12, 2023

...

Read more
Ragulu : వీటిని తీసుకుంటే చాలు.. ట‌న్నుల కొద్దీ బ‌లం వ‌స్తుంది.. షుగ‌ర్ అన్న మాటే ఉండ‌దు..
పోష‌కాహారం

Ragulu : వీటిని తీసుకుంటే చాలు.. ట‌న్నుల కొద్దీ బ‌లం వ‌స్తుంది.. షుగ‌ర్ అన్న మాటే ఉండ‌దు..

by D
January 31, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.