Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్యం

మామిడి ఆకులతో షుగర్‌ లెవల్స్‌ ను ఈ విధంగా తగ్గించుకోండి..!

Admin by Admin
September 24, 2021
in ఆరోగ్యం, డయాబెటిస్‌
Share on FacebookShare on Twitter

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌ సమస్య అందరినీ ఇబ్బందులకు గురి చేస్తోంది. అస్తవ్యస్తమైన జీవనవిధానం, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఎక్కువగా కూర్చుని పనిచేస్తుండడం, రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉండడం, ఒత్తిడి, శారీరక శ్రమ చేయకపోవడం.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి టైప్‌ 2 డయాబెటిస్‌ వస్తోంది.

మామిడి ఆకులతో షుగర్‌ లెవల్స్‌ ను ఈ విధంగా తగ్గించుకోండి..!

డయాబెటిస్‌ వస్తే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ అధికంగా ఉంటాయి. దీంతో అతి దాహం, ఆకలి, చేతులు, పాదాల్లో సూదులతో గుచ్చినట్లు ఉండడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధికి చికిత్స తీసుకోకపోతే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో కిడ్నీలు, లివర్‌, కళ్లు దెబ్బతింటాయి. హార్ట్‌ ఎటాక్‌లు, బ్రెయిన్‌ స్ట్రోక్‌లు వచ్చే అవకాశాలు ఉంటాయి.

షుగర్‌ సమస్యతో బాధపడుతున్నవారికి మామిడి ఆకులు వరమనే చెప్పవచ్చు. షుగర్‌ లెవల్స్‌ను తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. మామిడి ఆకుల్లో టానిన్స్‌ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. అలాగే విటమిన్లు, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ ఆకుల్లో అధికంగానే ఉంటాయి. అందువల్ల మామిడి ఆకులతో షుగర్‌ లెవల్స్‌ ను తగ్గించుకోవచ్చు.

10 నుంచి 15 మామిడి ఆకులను తీసుకుని కడిగి శుభ్రం చేయాలి. వాటిని ఒక గ్లాస్‌ నీటిలో మరిగించాలి. రాత్రంతా ఆ నీటిని అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నీటిని తాగాలి. దీంతో షుగర్‌ లెవల్స్‌ అదుపులోకి వస్తాయి. మామిడి ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని కూడా ఉపయోగించవచ్చు. దీన్ని రోజుకు రెండు సార్లు అర టీస్పూన్‌ మోతాదులో తీసుకోవాలి. ఆ పొడిని ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి. ఇలా రెండు, మూడు నెలల పాటు చేస్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి.

మామిడి ఆకులను ఈ విధంగా ఉపయోగించడం వల్ల షుగర్‌ లెవల్స్‌ ను తగ్గించుకోవచ్చు. దీంతోపాటు ఆస్తమా, బ్రాంకైటిస్‌, వెరికోస్‌ వీన్స్‌, జ్వరం వంటి సమస్యలను తగ్గించడంలోనూ మామిడి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి.

Tags: blood sugar levelsDiabetesmango leavesడ‌యాబెటిస్బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్మ‌ధుమేహంమామిడి ఆకులుర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు
Previous Post

మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఉండే మంచి బాక్టీరియా గురించి తెలుసా ? వాటితో క‌లిగే లాభాలివే..!

Next Post

రోజూ దీన్ని తీసుకుంటే చాలు.. హైబీపీ ఎంత ఉన్నా వెంటనే అదుపులోకి వస్తుంది..!

Related Posts

ఆరోగ్యం

Daily One Carrot : ఈ 10 కార‌ణాలు తెలిస్తే క్యారెట్ల‌ను రోజూ తింటారు..!

December 14, 2023
ఆరోగ్యం

అధిక బ‌రువు నుంచి గ్యాస్ స‌మ‌స్య‌ వ‌ర‌కు వీటితో చెక్ పెట్టండి..!

December 17, 2021
ఆరోగ్యం

వారంలో మూడు సార్లు దీన్ని తాగండి.. లివ‌ర్ క్లీన్ అవుతుంది.. వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి..!

December 17, 2021
Featured

బెల్లం తినే స‌రైన ప‌ద్ధ‌తి ఏదో తెలుసా ? చాలా మందికి తెలియ‌దు.. ఈ విధంగా బెల్లాన్ని తింటే అద్భుతాలు జ‌రుగుతాయి..!

November 7, 2021
muscle pains

కండరాల నొప్పులను తగ్గించుకునేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

September 25, 2021
అందానికి చిట్కాలు

మీ మెడ భాగం న‌ల్ల‌గా ఉందా ? ఇలా చేస్తే తెల్ల‌గా మారుతుంది..!

September 24, 2021

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
హెల్త్ టిప్స్

ఒక చెంచా నెయ్యితో రోజును ప్రారంభిస్తే వారం రోజుల్లో జరిగే మిరాకిల్స్ ఇవే.. మీరు ఊహించి ఉండరు..

by Admin
May 23, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!