మామిడి ఆకులతో షుగర్‌ లెవల్స్‌ ను ఈ విధంగా తగ్గించుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌ సమస్య అందరినీ ఇబ్బందులకు గురి చేస్తోంది&period; అస్తవ్యస్తమైన జీవనవిధానం&comma; ఆహారపు అలవాట్లలో మార్పులు&comma; ఎక్కువగా కూర్చుని పనిచేస్తుండడం&comma; రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉండడం&comma; ఒత్తిడి&comma; శారీరక శ్రమ చేయకపోవడం&period;&period; వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి టైప్‌ 2 డయాబెటిస్‌ వస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6212 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;mango-leaves&period;jpg" alt&equals;"మామిడి ఆకులతో షుగర్‌ లెవల్స్‌ ను ఈ విధంగా తగ్గించుకోండి&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"770" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటిస్‌ వస్తే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ అధికంగా ఉంటాయి&period; దీంతో అతి దాహం&comma; ఆకలి&comma; చేతులు&comma; పాదాల్లో సూదులతో గుచ్చినట్లు ఉండడం&period;&period; వంటి లక్షణాలు కనిపిస్తాయి&period; ఈ వ్యాధికి చికిత్స తీసుకోకపోతే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి&period; దీంతో కిడ్నీలు&comma; లివర్‌&comma; కళ్లు దెబ్బతింటాయి&period; హార్ట్‌ ఎటాక్‌లు&comma; బ్రెయిన్‌ స్ట్రోక్‌లు వచ్చే అవకాశాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగర్‌ సమస్యతో బాధపడుతున్నవారికి మామిడి ఆకులు వరమనే చెప్పవచ్చు&period; షుగర్‌ లెవల్స్‌ను తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి&period; మామిడి ఆకుల్లో టానిన్స్‌ అనబడే సమ్మేళనాలు ఉంటాయి&period; అలాగే విటమిన్లు&comma; మినరల్స్‌&comma; యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ ఆకుల్లో అధికంగానే ఉంటాయి&period; అందువల్ల మామిడి ఆకులతో షుగర్‌ లెవల్స్‌ ను తగ్గించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10 నుంచి 15 మామిడి ఆకులను తీసుకుని కడిగి శుభ్రం చేయాలి&period; వాటిని ఒక గ్లాస్‌ నీటిలో మరిగించాలి&period; రాత్రంతా ఆ నీటిని అలాగే ఉంచాలి&period; మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నీటిని తాగాలి&period; దీంతో షుగర్‌ లెవల్స్‌ అదుపులోకి వస్తాయి&period; మామిడి ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని కూడా ఉపయోగించవచ్చు&period; దీన్ని రోజుకు రెండు సార్లు అర టీస్పూన్‌ మోతాదులో తీసుకోవాలి&period; ఆ పొడిని ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి&period; ఇలా రెండు&comma; మూడు నెలల పాటు చేస్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి ఆకులను ఈ విధంగా ఉపయోగించడం వల్ల షుగర్‌ లెవల్స్‌ ను తగ్గించుకోవచ్చు&period; దీంతోపాటు ఆస్తమా&comma; బ్రాంకైటిస్‌&comma; వెరికోస్‌ వీన్స్‌&comma; జ్వరం వంటి సమస్యలను తగ్గించడంలోనూ మామిడి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts