Asthma : ప్రతి ఒక్కరు కూడా ఇంటి చిట్కాలని పాటిస్తున్నారు. చలికాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో ఇంటి చిట్కాలు ని పాటిస్తే, ఆరోగ్యం బాగుంటుంది. చలికాలంలో ఎక్కువ మందికి ఉబ్బసం, ఆస్తమా వంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే, ఆస్తమా నుండి ఉపశమనాన్ని పొందడానికి అవుతుంది. ఉబ్బసం, ఆస్తమా, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉంటే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది.
మందులు తీసుకుంటున్న ఒక్కోసారి ఇబ్బందిగానే ఉంటుంది. ఈ సమస్య ఉంటే, ఈ ఇంటి చిట్కా బాగా పని చేస్తుంది. ఈ సమస్య ఉంటే, తీవ్రమైన ఇబ్బందులకి గురిచేస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్య కనుక తీవ్రంగా ఉన్నట్లయితే, డాక్టర్ సలహా తీసుకోవాలి. మందులు వాడటంతో పాటుగా ఇంటి చిట్కాలు పాటిస్తే కూడా, ఆస్తమా తగ్గుతూ ఉంటుంది. ఆస్తమా నుండి ఉపశమనాన్ని పొందడానికి, అల్లం బాగా పనిచేస్తుంది.
ఒక అల్లం ముక్కని తీసుకుని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్లో తేనె ని కలుపుకోండి. ఉబ్బసం, ఆస్తమని తగ్గించడానికి అల్లం బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు మీరు అల్లాన్ని తీసుకుంటే, ఆస్తమాని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈ ఇంటి చిట్కాలతో చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అల్లం, తేనే మన ఇంట్లోనే ఉంటాయి.
చలికాలంలో ఈ సమస్యలు కామన్ గా వస్తూ ఉంటాయి. ఇటువంటి సమస్యలు ఉన్నట్లయితే, ఈ విధంగా పాటించడం మంచిది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా, ఈ ఇంటి చిట్కాని మీరు ఫాలో అవ్వడం మంచిది. అప్పుడు ఈ సమస్యలు అన్నిటికీ ఈజీగా చెక్ పెట్టవచ్చు. ఈ సమస్యలన్నిటికీ దూరంగా ఉండవచ్చు.