Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home మొక్క‌లు

Indigo Leaf : బంగారం క‌న్నా విలువైన మొక్క ఇది.. కనిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

D by D
April 23, 2023
in మొక్క‌లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Indigo Leaf : మ‌న‌కు గ్రామాల్లో ఎక్కువ‌గా క‌నిపించే వివిధ ర‌కాల చెట్ట‌ల్లో నీలి చెట్టు కూడా ఒక‌టి. దీనినే ఇంగ్లీష్ లో ఇండిగో చెట్టు అని అంటారు. ఈ చెట్టు ఆకుల‌తో తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చ‌డ‌మే కాకుండా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. నీలి చెట్టు కాయ‌లు గుండ్రంగా ఉండి కాండానికి కాస్తాయి. ఈ చెట్టు ఆకుల‌ను చేత్తో న‌లిపితే చేతులు నీలి రంగులోకి మారుతాయి. ఈ రంగు చేతుల‌పై 4 నుండి 5 రోజుల పాటు అలాగే ఉండేది. ఇవి ఎక్కువ‌గా కొండ ప్రాంతాల్లో, బీడు భూముల్లో పెరుగుతాయి. వ‌ర్షాకాలంలో ఈ మొక్క‌లు ఎక్కువ‌గా పెరుగుతాయి. పూర్వ‌కాలంలో ఈ చెట్టు నుండి నీలి మందును త‌యారు చేసి బ‌ట్ట‌ల‌కు వేసేవారు. ఇలా నీలిమందు వేసిన బ‌ట్ట‌ల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల చ‌ర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి.

ఈ చెట్టు ఆకుల‌ను ఉప‌యోగించి మనం తెల్ల జుట్టును చాలా సుల‌భంగా న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. దీని కోసం ముందుగా నీలి చెట్టు ఆకుల‌ను సేక‌రించి నీడ‌లో ఎండ‌బెట్టి పొడిగా చేయాలి. అయితే ఈ నీటి చెట్టు ఆకుల పొడిని త‌ల‌కు ప‌ట్టించ‌డానికి ముందు మ‌నం గోరింటాకును త‌ల‌కు ప‌ట్టించాల్సి ఉంటుంది. గోరింటాకును నూరి త‌ల‌కు పట్టించాలి. ఆరిన త‌రువాత షాంపు పెట్టకుండా శుభ్రంగా నీటితో క‌డిగి వేయాలి. మ‌రుస‌టి రోజు నీటి చెట్టు ఆకుల పొడిని గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్ ను వెంట్రుక‌ల‌కు ప‌ట్టించి ఆరిన త‌రువాత క‌డిగి వేయాలి. దీనిని ఉప‌యోగించిన వెంట‌నే వెంట్రుక‌లు న‌ల్లగా మార‌వు. మ‌రుస‌టి రోజు మ‌న‌కు జుట్టు న‌ల్ల‌గా మారుతుంది.

Indigo Leaf in telugu many health benefits
Indigo Leaf

ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. అలాగే మ‌రో ప‌ద్ద‌తి ద్వారా కూడా మ‌నం జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. దీని కోసం నీలి చెట్టు ఆకుల ర‌సాన్ని తీసుకోవాలి. దీనికి స‌మానంగా నువ్వుల నూనెను క‌లిపి చిన్న మంట‌పై నూనె మిగిలే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత ఈ నూనెను వ‌డ‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న నూనెను రోజుకు రెండు పూట‌లా జుట్టు కుదుళ్ల‌ల్లోకి ఇంకేలా ప‌ట్టించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క్రమంగా తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. జుట్టు న‌ల్ల‌గా మార‌డానికి స‌మ‌యం ప‌ట్టిన‌ప్ప‌టికి న‌ల్ల‌గా మారిన జుట్టు శాశ్వ‌తంగా న‌ల్ల‌గానే ఉంటుంది. పాముకాటుకు విరుడుగా కూడా ఈ చెట్టు ప‌ని చేస్తుంది.

పాము క‌రిచిన వెంట‌నే నీలి చెట్టు ఆకుల‌ను 10 గ్రాముల మోతాదులో ఒక క‌ప్పు నీటిలోవేసి బాగా న‌ల‌పాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి పాము క‌రిచిన వ్య‌క్తికి తాగించాలి. ఇలా అర‌గంటకొక‌సారి రోగి బ్ర‌తికే వ‌ర‌కు తాగించాలి. అలాగు రోగిని నిద్ర‌పోకుండా చూసుకోవాలి. పిప్పి ప‌న్ను స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో కూడా నీలి చెట్టు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఈ చెట్టు వేరును చిన్న ముక్క తీసుకుని పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్ ను పిప్పి ప‌న్ను లోప‌ల ఉంచ‌డం వ‌ల్ల స‌మ‌స్య త్వ‌ర‌గా త‌గ్గుతుంది. ఇలా అనేక ర‌కాలుగా నీలి చెట్టు మ‌న‌కు స‌మాయ‌ప‌డుతుంద‌ని దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Indigo Leaf
Previous Post

Green Moongdal Curry : పచ్చ పెసలతో రుచికరమైన కూర.. రైస్, చపాతీ.. రెండింటిలోకి అదిరిపోతుంది..!

Next Post

Gongura Royyalu : గోంగూర రొయ్య‌ల‌ను క‌లిపి ఇలా చేస్తే.. అన్నం ఒక ముద్ద ఎక్కువే తింటారు..!

Related Posts

ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025
వైద్య విజ్ఞానం

ఆరోగ్యానికి సంబంధించి మ‌న రోజూ చ‌దివే ఈ ప‌దాల గురించి తెలుసా..?

July 5, 2025
technology

మెమోరీ కార్డుల‌పై 2,4,6,10 అనే అంకెలు ఎందుకు ఉంటాయో, వాటి వ‌ల్ల మ‌న‌కు ఏం తెలుస్తుందో గ‌మ‌నించారా..?

July 5, 2025
technology

వెబ్‌సైట్ల‌ను ఓపెన్ చేస్తున్న‌ప్పుడు 401, 403, 404, 500 అనే ఎర్రర్ మెసేజ్‌లు వ‌స్తాయి క‌దా.. వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.