Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

మీరు కంప్యూట‌ర్‌ను ఎక్కువ‌గా చూస్తుంటారా.. అయితే ఈ వ్యాయామాల‌ను క‌చ్చితంగా చేయాల్సిందే..!

Admin by Admin
March 9, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

జబ్బులేవైనా వుంటేనే కంటికి వ్యాయామం కావాలనుకోవడం సరికాదు. అలసిన కళ్ళకు కూడా వ్యాయామం చేయవచ్చు. నేడు కంప్యూటర్ యుగం. కళ్ళు తేలికగా అలసి పోతున్నాయి. ఎంతో వెలుగున్న కంప్యూటర్ స్క్రీన్ కంటికి అలసట కలిగిస్తుంది. అందుకనే నేడు కంటి అద్దాల వాడకం పెరిగిపోతోంది. కన్ను నష్టపోకుండా దాని కండరాలకు కొన్ని వ్యాయామాలు కలిగిస్తే ఎంతో మంచిది. లేకుంటే అవి గట్టిపడి బలహీనమవుతాయి. ఒత్తిడి తగ్గించే కంటి వ్యాయామం – కంప్యూటర్ స్క్రీన్ చూస్తూవుంటే, మీ కంటిగుడ్డుకు కదలిక లేదన్నమాట. అది హానికరం. ఇలా చేయండి…..తిన్నగా చూడండి. రెండు సార్లు కళ్లు మూయండి. ఇపుడు కుడివైపుగా ఎంతవరకు వీలైతే అంతవరకు కళ్ళు తిప్పి చూడండి. 30 సెకండ్లు అదేవిధంగా నిలపండి. మరల తిన్నగా చూడండి. ఇదే రకంగా ఎడమవైపుకు కూడా చేయండి. ఈ వ్యాయామాన్ని 10 నుండి 15 సార్లు చేయండి.

మీ కన్ను ఇపుడు పైకి కూడా చూడాలి. – తిన్నగా చూడండి, రెండు సార్లు కళ్లు మూసి తెరవండి. కళ్లు పైకెత్తి ఎంతవరకు కనపడితే అంతవరకు చూడాలి. 30 సెకండ్లు అలానే వుండి తర్వాత సాధారణ స్ధితికి వచ్చి మరల అదేవిధంగా కిందకు చూడాలి. ఈ కంటి వ్యాయామాన్ని 10 నుండి 15 సార్లు చేయండి. కంప్యూటర్ పై పని చేసే వారా? – ప్రతి అర గంటకు కళ్ళను స్క్రీన్ పై నుండి వేరే దూరంగా వున్న వస్తువు పైకిఅంటే గోడ లేదా గడియారం లేదా మీ బాస్ కేబిన్ డోర్ పైకి మార్చండి. దేనిపైనా చూపు పెట్టకుండా దూరానికి కూడా చూడవచ్చు. దీని తర్వాత కళ్ళను 30 సెకండ్లు మూసి తెరవండి. పని చేయండి. శక్తివంతమైన కాంతి కల కంప్యూటర్ స్క్రీన్ మీ కళ్ళను రిపేరు చేయలేనంతగా కూడా నష్టపరచవచ్చు. కనుక ఈ జాగ్రత్తలు పాటించండి.

if you work on computers daily do these exercies

కంటి వ్యాయామాలకు ఇంత సమయమని కేటాయించాల్సిన పనిలేదు. కొద్దిపాటి విశ్రాంతిలో వీటిని చేసేయవచ్చు. పడకకు వెళ్లే ముందు, మీ కళ్ళను 5 సార్లు మొదట సవ్యంగాను తర్వాత అపసవ్యంగాను గుండ్రంగా తిప్పండి. కనుగుడ్లు 360 డిగ్రీలు తిరిగేలా చేయండి. ఈ కంటి వ్యాయామాలు కళ్ళ ఒత్తిడిని తగ్గించటమే కాక దృష్టిని సహజంగా మెరుగుపరుస్తాయి.

Tags: exerciseseyes health
Previous Post

మీరు డార్క్ చాక్లెట్లను తింటారా..? అయితే మీకు గుడ్ న్యూస్‌..!

Next Post

ఈ సీజ‌న్‌లో విటమిన్ డి ముఖ్యం.. ఎందుకంటే..?

Related Posts

వినోదం

జగపతి బాబు తన పెద్ద కూతురి విషయంలో అలాంటి తప్పుని చేసారా ?

May 31, 2025
information

పొరపాటున కూడా ఈ వస్తువుల‌ను రైల్లో తీసుకువెళ్ళకూడదు.. పట్టుబడ్డారో జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సిందే..!!

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!