Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ప్ర‌శ్న - స‌మాధానం

నెయ్యి తింటే అస‌లు బ‌రువు పెరుగుతారా ? త‌గ్గుతారా ? ముఖ్య‌మైన విష‌యం తెలుసుకోండి..!

Admin by Admin
July 17, 2021
in ప్ర‌శ్న - స‌మాధానం
Share on FacebookShare on Twitter

మ‌న‌లో చాలా మందికి నెయ్యి ప‌ట్ల అనేక అపోహలు ఉంటాయి. నెయ్యి అనారోగ్య‌క‌ర‌మ‌ని, దాన్ని తింటే బ‌రువు పెరుగుతామ‌ని, శ‌రీరంలో కొవ్వు చేరుతుంద‌ని.. చాలా మంది న‌మ్ముతుంటారు. కానీ నిజానికి అది అపోహే. ఇంట్లో త‌యారు చేసిన శుద్ధ‌మైన ఆవు నెయ్యిని తింటే బ‌రువు పెర‌గ‌రు. త‌గ్గుతారు. నెయ్యిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. కొవ్వులో క‌రిగే అనేక విట‌మిన్లు, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు నెయ్యిలో ఉంటాయి. అవ‌న్నీ బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తాయి. అందువ‌ల్ల నెయ్యి తింటే బ‌రువు పెర‌గ‌ర‌ని, త‌గ్గుతార‌ని గుర్తుంచుకోవాలి.

taking ghee reduces weight or increases know the truth

న్యూట్రిష‌నిస్టులు చెబుతున్న ప్ర‌కారం.. నెయ్యిలో లాక్టోజ్‌, కేసీన్ ఉండ‌దు. అందువ‌ల్ల పాలు, పాల ఉత్ప‌త్తుల‌ను జీర్ణం చేసుకోలేని వారు నెయ్యిని నిర‌భ్యంత‌రంగా తిన‌వ‌చ్చు. దీంతో అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రుగుతుంది.

అధిక బ‌రువును తగ్గించుకోవాలంటే నెయ్యిని స‌రైన మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును కూడా క‌రిగించుకోవ‌చ్చు. నెయ్యిలో అవ‌స‌ర‌మైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కొవ్వు క‌ణాల‌ను కుచించుకుపోయేలా చేస్తాయి. దీంతో కొవ్వు క‌రిగిపోతుంది. శ‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంద‌ని భావించే వారు రోజూ నెయ్యిని తిన‌డం మంచిది. నెయ్యిలో లినోలీయిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. అందువ‌ల్ల నెయ్యిని తింటే అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.

ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు శ‌రీర ద్ర‌వ్య‌రాశిని పెంచుతాయి. కొవ్వు క‌ణాల‌ను త‌గ్గిస్తాయి. దీంతో బ‌రువు త‌గ్గుతారు. నెయ్యిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కొవ్వును క‌రిగించేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇక జీర్ణ‌శ‌క్తిని పెంచేందుకు కూడా నెయ్యి స‌హాయ ప‌డుతుంది. దీంతో వాపులు త‌గ్గుతాయి.

నెయ్యి వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లిగే మాట ఎలా ఉన్నా.. దాన్ని అధికంగా తీసుకోరాదు. ఏ ప‌దార్థాన్న‌యినా లిమిట్ లో తీసుకుంటేనే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అలాగే నెయ్యిని కూడా అవ‌స‌ర‌మైన మోతాదులో మాత్ర‌మే తీసుకోవాల్సి ఉంటుంది. రోజూ 2 టీస్పూన్ల వ‌ర‌కు నెయ్యిని తీసుకోవ‌చ్చు. దీంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అంత‌కు మించి నెయ్యిని వాడ‌రాదు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: belly fatgheeobesityover weightweight lossఅధిక బ‌రువునెయ్యిపొట్ట ద‌గ్గ‌రి కొవ్వుబ‌రువు తగ్గ‌డంస్థూల‌కాయం
Previous Post

ప్రోటీన్ల‌ను త‌గిన మోతాదులోనే తీసుకుంటున్నారా ? ప్రోటీన్లు లోపిస్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసుకోండి..!

Next Post

కూర‌గాయ‌ల‌తో చేసే ఈ మిక్స్‌డ్ వెజిట‌బుల్ స‌లాడ్‌ను రోజూ తినండి.. బ‌రువు త‌గ్గుతారు..!

Related Posts

ప్ర‌శ్న - స‌మాధానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారు మ‌ద్యం సేవించ‌వ‌చ్చా..? ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏం జ‌రుగుతుంది..?

May 29, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

కాళ్ల దుర‌ద అధికంగా ఉంది.. ఇది త‌గ్గాలంటే ఏం చేయాలి..?

May 25, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

వెల్లుల్లిని పరగడుపున తినవచ్చా..? తింటే ఏమవుతుంది..?

May 18, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారు మామిడి పండ్ల‌ను తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుంది..?

May 18, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఉప‌వాసం చేయ‌వ‌చ్చా..?

May 6, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

మ‌హిళ‌ల‌కు డ‌యాబెటిస్ ఉంటే వారి గ‌ర్భంలో ఉన్న శిశువుల‌కు కూడా అది వ‌స్తుందా..?

May 5, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!