Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

నాగార్జున ఏ సెలబ్రిటీ చనిపోయిన చూడడానికి ఎందుకు వెళ్ళరు?

Admin by Admin
March 31, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు నట వారసునిగా అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు నాగార్జున. తనదైన శైలిలో సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్నారు. 60 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఇంకా యంగ్ గా కనిపించడం విశేషం. ఇదిలా ఉంటే.. సినిమా కథలోనే కాకుండా సినిమాలో నటించే వాళ్లు ఎవరు ఎలాంటి కష్టాలలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా పరస్పరం సహాయం చేసుకుంటూ ఉంటారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది నటీనటులు సైతం సహాయం చేసుకొన్న సందర్భాలు ఉన్నాయి.

ఎవరి ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలు అయినా మరొకరు కుటుంబాలతో సహా వెళ్తారు. కానీ టాలీవుడ్ కింగ్ నాగార్జున మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తారు. ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా ఆయన చివరి చూపు చూడడానికి వెళ్ళరు. చాలా ఏళ్లుగా ఆయన ఇలాగే వ్యవహరిస్తున్నారు. దీనికి అసలు కారణం తెలియదు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ వైరల్ గా మారింది. గ‌తంలో సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు కూడా నాగార్జున రాకపోవడంపై సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా కొన్ని కామెంట్స్ వినిపించాయి. కానీ నాగార్జున దాసరి నారాయణరావు భార్య పద్మ చనిపోయిన మూడవరోజు వెళ్లి దాసరిని కలిశారు.

why nagarjuna do not go to funerals

కానీ ఆ సమయంలో నాగార్జునకి సంబంధించిన ఓ సినిమా ఆగిపోవడం వల్లనే ఆయన దాసరిని పరామర్శించారని చెప్పుకుంటున్నారు. ఈ ఒక్క విషయం మినహాయిస్తే పెళ్లిళ్లు, ఫంక్షన్స్ పార్టీలకు మాత్రం నాగార్జున షూటింగ్ లేకపోతే హాజరు అవుతారు. అక్కినేని కుటుంబంలో నాగేశ్వరరావు మరణించినా, ఆయన భార్య అన్నపూర్ణమ్మ మరణించినా చాలామంది వేల‌ల్లో అభిమానులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్ళింది. కానీ నాగర్జున ఎందుకు ఎవరు కన్ను మూసినా చివరి చూపుకు వెళ్లడం లేదనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.

Tags: nagarjuna
Previous Post

కైకాల సత్యనారాయణ యమదొంగ వదులుకోవడానికి కారణం ఇదే..!!

Next Post

శ్రీ‌రాముడికి ఉన్న 16 సుగుణాలు ఏమిటో మీకు తెలుసా..?

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!